దేశంలో మరో రాష్ట్రం అగ్నిగుండమైంది. జాతుల మధ్య ఘర్షణతో మణిపూర్, రైతుల ఉద్యమంతో పంజాబ్, హర్యానా అట్టుడుకగా, తాజాగా రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్‌తో లద్దాఖ్ భగ్గుమంది.
లఢక్‌కు రాష్ట్ర హోదా, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం తలపెట్టిన 21 రోజుల ఆమరణ నిరాహార దీక్షను పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మంగళవారం విరమించారు. డిమాండ్ల సాధనకు తన పోరాటం ఆగదని, ఇకముందు కూడా కొనసాగుతు