Tiger | జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపంది. భీమారం మండలం నర్సింగాపూర్లో పెద్దపులి ఇద్దరు వ్యక్తులను పులి వెంబడించడంతో ప్రజలు భయాందోళనలకు గురవతున్నారు.
పెద్దపులి సంచారం | జిల్లాలో పెద్దపులి సంచరిస్తుండటం స్థానికంగా కలకలం రేపుతున్నది. వెంకటాపూర్ మండలం రామకృష్ణాపురం గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం పులి అడుగులను గ్రామస్తులు గుర్తించారు.