గాలివాన బీభత్సానికి నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి కారుపై పడటంతో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. దేవరకద్రలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
Mahabubnagar | నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పై నుంచి ప్రహరీ గోడ కూలడంతో సివిల్ ఇంజినీర్‌తో పాటు డ్రైవర్ మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
Wall Collapses | భారీ వర్షానికి గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలతో సహా ఏడుగురు మరణించారు. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Dramatic water burst | భారీ వర్షానికి ప్రహరీ గోడ కూలింది. ఆ ప్రాంతంలో వర్షం నీరు నిలిచి ఉండటంతో ఎదురుగా ఉన్న ఇంట్లోకి భారీగా వర్షం నీరు ప్రవాహించింది. వర్షం నీటి ప్రవాహం ధాటికి ఆ ఇంటి గేటు విరిగిపడింది. అలాగే విద్యుత్ స�
7 Killed In Wall Collapse | భారీ వర్షాలకు ఇంటి గోడ కూలింది. ఆ ఇంట్లో నిద్రించిన 9 మంది కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిలో ఇద్దరు వ్యక్తులను స్థానికులు కాపాడారు. ఇద్దరు పిల్లలతో సహా ఏడుగురు మరణించారు.