ఎల్లారెడ్డి పట్టణంలో నూతనంగా ఆర్టీసీ బస్టాండ్ నిర్మించగా.. ప్రారంభోత్సవానికి ముందే నాణ్యతలోపాలు బయటపడ్డాయి. సుమారు రూ. 4 కోట్ల నిధులతో బస్టాండ్‌ను నిర్మించారు. ఈ నెల 24న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, స�
Wall collapse | కూలీ పనికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు ఇటుక గోడ కూలి దుర్మరణం చెందిన ఘటన శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని కొల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది.
Lakshmi Parvati | తిరుపతిలో జరిగిన తొక్కిసలాటను మరవకముందే సింహాచలంలో గోడ కూలి ఎనిమిది మంది మృత్యువాత పడడం బాధకరమని వైసీపీ ఏపీ అధికార ప్రతినిధ లక్ష్మీపార్వతి అన్నారు.
Suryapet | సూర్యాపేట(Suryapet) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రహరీ గోడ(Wall collapsed) కూలి ఓ బాలుడు మృతి (Boy died )చెందగా మరొకిరి పరిస్థితి విషమంగా మారింది. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ గ�
జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మొన్నటికి మొన్న.. గత నెల రెండో వారంలో హఫీజ్‌పేట డివిజన్ సాయినగర్ యూత్ కాలనీలో బాల్కని గోడ కూలి మూడే�
నిబంధనలకు విరుద్ధంగా పురాతన గోడను కూల్చివేస్తుండగా కార్మికుడు శిథిలాల కింద ఇరుక్కుని 11 గంటలు నరకయాతన పడ్డాడు. ఈ సంఘటన జీడిమెట్ల డివిజన్ పరిధి శ్రీనిలయ ఎంక్లేవ్ సాయిరాం బృందావన్ అపార్ట్మెంట్లో సో�
శిథిలావస్థకు చేరిన గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
Wall collapsed | రాజేంద్రనగర్‌లోని బాబుల్‌రెడ్డి నగర్లో(Babul Reddy Nagar) విషాదం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన వర్షానికి ఇంటి ప్రహరీ గోడ కూలి(Wall collapsed) ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
కాంక్రీట్ మిక్సర్ వాహన డ్రైవర్ అజాగ్రత్తతో ఓ బాలుడి ప్రాణం పోయింది. నిర్లక్ష్యంగా రివర్స్ చేయడంతో గోడకు తగలగా, దాని పక్కన కూర్చున్న బాలుడి తలపై గోడ పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Wall collapsed | ఉత్తరప్రదేశ్ నోయిడా సెక్టార్-21లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రహరీగోడ కూలిపోయిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరికొద్ది మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని