Wall collapsed | భీమ్ నగర్ కాలనీలో విషాదం.. ఇంటి గోడ కూలి ముగ్గురికి తీవ్ర గాయాలు
Wall collapsed | శిథిలావస్థలో ఉన్న ఓ ఇంటిని కుల్చుతుండగా ఇంటి గోడ కూలి(Wall collapsed) మీదపడటంతో ముగ్గురు తీవ్ర గాయాలయ్యాయి(Seriously injured).
హైదరాబాఆద్ : శిథిలావస్థలో ఉన్న ఓ ఇంటిని కుల్చుతుండగా ఇంటి గోడ కూలి(Wall collapsed) మీదపడటంతో ముగ్గురు తీవ్ర గాయాలయ్యాయి(Seriously injured). ఈ విషాదకర సంఘటన కుల్సుంపురా పోలిస్ స్టేషన్ పరిధిలోని పురానాపుల్ భీమ్ నగర్ కాలనీ(Bhimnagar Colony)లో సోమవారం చోటు చేసుకుంది. అహ్మద్, ఐజాజ్తో పాటు అక్కడే నిలబడి ఉన్న మరో వ్యక్తి పై గోడ పడడంతో తీవ్రంగా గాయపడ్డారు.
ఆ ముగ్గురిని వెంటనే స్థానికులు ఒస్మానియా దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంటి యజమాని శివ రాజ్ ఎలాంటి సేఫ్టీ చర్యలు తీసుకోకపోవడం వల్లో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న కుల్సుంపురా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

