ఆర్మూర్ అర్బన్ పార్కు నిర్మాణం పనులను నెలరోజుల్లోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి వెల్లడించారు.
చాప్‌ల తండా గ్రామ పంచాయతీ అభివృద్ధి బాగుందని జిల్లా అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్ ప్రశంసించారు. సర్పంచ్ బానోత్ పాండు నాయక్, ఎంపీడీవో అపర్ణ, ఎంపీవో మీర్జా మున్వర్ బేగ్, కార్యదర్శి సంపత్‌ను అభినందిం