పచ్చని కళ.. పార్కు భళా..
శ్రీనగర్‌కాలనీలో ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాటు వాకింగ్ ట్రాక్, చిన్నారుల కోసం ఆట వస్తువులు, రీడింగ్ రూమ్ పచ్చని తివాచీ పరచినట్టున్న దారులు.
శ్రీనగర్‌కాలనీలో ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాటు వాకింగ్ ట్రాక్, చిన్నారుల కోసం ఆట వస్తువులు, రీడింగ్ రూమ్ పచ్చని తివాచీ పరచినట్టున్న దారులు.. ఎటుచూసినా ఆకట్టుకునే పూలు, అలంకరణ మొక్కలు.. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా జారుడుబండ, ఊయల, ఇతర ఆట పరికరాలతో హనుమకొండలోని శ్రీనగర్‌కాలనీ పార్కు విశేషంగా ఆకర్షిస్తోంది.
54వ డివిజన్లోని కాలనీవాసుల కోరిక మేరకు రూ.42లక్షల అమృత్ నిధులతో ఈ పార్కును సుందరంగా తీర్చిదిద్దగా నగరవాసులకు ఆహ్లాదం, ఆనందం పంచుతోంది. అలాగే పార్కులో అంతటా సోలార్ లైట్లు, పిల్లల కోసం రీడింగ్ రూమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో పిల్లల ఆటపాటలు, కేరింతలతో కళకళలాడుతోంది.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్, డిసెంబర్ 20
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

