రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మాణమైన వ్యూహం సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీని సింగిల్ జడ్జి రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్ పిటిషన్‌ను ఈ నెల 30న విచారిస్తామని ధర్మా�
దర్శకుడు రాంగోపాల్‌వర్మ రూపొందించిన వివాదాస్పద చి త్రం ‘వ్యూహం’ విడుదలకు బ్రేక్ పడింది. ఈ చిత్రానికి సెంట్రల్ ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు (సీబీఎఫ్సీ) ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను హైకోర్టు రద్దు చ