విశాఖ స్టీల్‌ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటే స్వాగతిస్తామని సీపీఐ నేత కే నారాయణ స్పష్టంచేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు ఆ ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు ఎన్నో రకాలుగా తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇవేవీ కేంద్ర ప్రభుత్వం చెవికి ఎక్కకపోవడంతో...