వేగంగా మారుతున్న సాంకేతిక యుగంలో కృత్రిమ మేధస్సు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు దారి చూపుతోంది. ఈ మార్పుల దిశగా ముందడుగు వేసిన మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యా పద్ధతుల్లో ఏఐని సమర్థవంతంగా సమన్వయం చ�
పేద, మధ్యతరగతి విద్యార్థులకు రూ.5 కోట్ల విలువైన ఉపకార వేతనాలను వచ్చేవిద్యాసంవత్సరంలో అందించనున్నట్టు మల్లారెడ్డి వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ వీఎస్కే రెడ్డి తెలిపారు.