వీఆర్ఏలకు పేస్కేల్ ఇస్తున్నట్లు జీవో జారీ చేయడంతో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, కవిత, కౌశిక్‌రెడ్డి చిత్రపటాలకు వీఆర్ఏలు పాలాభిషేకం చేశారు. ము
భూమి రికార్డులను చంకలో, గ్రామాలను గుప్పిట్లో పెట్టుకునే పటేల్, పట్వారీ వ్యవస్థను నాడు ఎన్టీఆర్ రద్దు చేసినప్పుడు ప్రజల్లో హర్షామోదాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రెవెన్యూ వ్య�