అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో..తన రెండో ఎలక్ట్రిక్ వాహనమైన ‘సీ40 రీచార్జ్' మాడల్‌ను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్ షోరూంలో ఈ కారు ధరను రూ.61.25 లక్షలుగా నిర్ణయించింది.
స్వీడన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ వోల్వో.. వచ్చే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని తన తొలి ఎలక్ట్రిక్ కారు సీ40 రీచార్జ్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ కారు ధరను రూ.61.25 లక్షలుగా నిర్ణయించింది.