సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులను తొలగించేందుకు వీఎం హోమ్ ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మూడు రోజుల సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వృద్దాశ్రమంలో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.
VM Home| నగరంలోని కొత్తపేటలో ఉన్న విక్టోరియా మెమోరియల్ హోమ్ (VM Home) గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 2021-22 విద్యా సంవత్సరానికిగాను 1, రెండు, మడో తరగతులలో ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.