కేరళ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ ఎంపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరువనంతపురం సమీపంలో నిర్మించిన విఝింజమ్ అంతర్జాతీయ ఓడరేవును శుక్రవారం ఆయన ప్రారంభించారు.
PM Modi: కేరళ సీఎం విజయన్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఒకే ఈవెంట్లో పాల్గొనడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నిద్రలేని రాత్రులు గడిపినట్లు అవుతుందని ప్రధాని మోదీ అన్నారు. విజిన్జమ్ సీపోర్టు ప్రారంభోత�