Vivo X90 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. వచ్చేవారం చైనా మార్కెట్లోకి వివో ఎక్స్90 ఆవిష్కరించనున్నది. భారత్ మార్కెట్లో రూ.59,999 పలుకుతుందని తెలుస్తున్నది.
Vivo X90 & X90 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. ఈ నెల 26న ఎక్స్ సిరీస్ ఫోన్లు.. ఎక్స్90, ఎక్స్90 ప్రో ఫోన్లు ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది.
వివో X90 సిరీస్ మార్కెట్లోకి త్వరలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. నవంబర్ 22న చైనాలో X90 సిరీస్ను లాంఛ్ చేయనున్నట్టు స్మార్ట్ఫోన్ బ్రాండ్ వెల్లడించగా గ్లోబల్ లాంఛ్పై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.