విటమిన్ బి9.. దీన్నే ఫోలిక్ యాసిడ్ అని కూడా అంటారు. సాధారణంగా గర్భంతో ఉన్న మహిళలకు మాత్రమే ఈ విటమిన్ ఎక్కువగా అవసరమని అందరూ భావిస్తారు. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాలను తింటే గర్భంలో ఉ
ఫోలేట్ను విటమిన్ బి9 అని కూడా పిలుస్తారు. రోజువారీ పనులు, గర్భిణిగా ఉన్న సమయంలో పిండం అభివృద్ధిచెందడంలో, తల్లి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయులు తగినమోతాదులో ఉండటంలో ఫోలేట్ కీలకపాత్ర పోషిస్తుంది.