నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికే తమ సంపూర్ణ మద్దతు అని పలు కుల సంఘాల నేతలు ప్రకటించారు.
విశ్వబ్రాహ్మణుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఉప్పల్ భగాయత్‌లో ఐదు ఎకరాల స్థలంతో పాటు, రూ.5 కోట్ల నిధులను కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.