సాధారణంగా ఒక సినిమా హిట్ అయిన తర్వాత దానికి సీక్వెల్ తీస్తే అందులో కూడా అదే హీరో ఉంటాడు. కానీ ఇప్పుడు నాని మాత్రం హిట్ సినిమా సీక్వెల్ కోసం విశ్వక్ సేన్ ను కాదని అడవి శేష్ ను తీసుకున్నాడు.
2020 అంతా కరోనాకు బలైపోవడంతో చాలా మంది హీరోలు తమ సినిమాలను విడుదల చేయలేకపోయారు. ఎన్నో సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. అందులో స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఒకప్పుడు ఏడాదికి ఒక్క సినిమా చేయని హీరో