ఇద్దరినీ కోల్పోయిన బరోడా క్రికెటర్ విష్ణు వడోదర: బరోడా క్రికెటర్ విష్ణు సోలంకి మరోమారు తీరని శోకంలో మునిగిపోయాడు. పదిరోజుల క్రితం అప్పుడే పుట్టిన కూతురిని కోల్పోయిన సోలంకి.. తనను పెంచి పెద్ద చేసిన తండ�
క్రికెటర్ విష్ణు సోలంకి భార్య ఈ నెల 11న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు పుట్టిన 24 గంటల్లోనే చిన్నారి చనిపోయింది. పుట్టెడు దుఃఖంలోనే విష్ణు చివరిరోజున జట్టులో చేరాడు. సెంచరీ చేశాడు