పారిస్ ఒలింపిక్స్‌కు భారత యువ సెయిలర్ విష్ణు శరవణన్ బెర్తు దక్కించుకున్నాడు. బుధవారం జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ఐఎల్సీఏ-7 అర్హత టోర్నీలో విష్ణు 26వ స్థానంలో నిలిచాడు.
Asian Games 2023 | చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల సెయిలింగ్ విభాగంలో భారత్‌కు మరో పతకం దక్కింది. మెన్స్ డింగీ ILCA-7 ఈవెంట్లో 24 ఏళ్ల భారత సెయిలర్ విష్ణు శరవణన్ 34 స్కోర్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్�