కాశీ విశాల్ (Kasi Vishal) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సెల్ఫిష్’ (Selfish) మూవీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మీ ఆశీస్సులు కావాలని సుకుమార్ రైటింగ్స్ ట్వీట్ చేసింది.
'రౌడీ బాయ్స్' చిత్రంతో ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్న ఆశిష్ తన రెండో చిత్రానికి శ్రీకారం చుట్టారు. "సెల్ఫిష్" టైటిల్ తో నూతన దర్శకుడు విశాల్ కాశీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేష�