‘ఈ పాట వింటుంటే దివంగత వేటూరిగారు గుర్తుకొచ్చారు. గీత రచయిత కృష్ణకాంత్ అద్భుతంగా రాశారు. ఈ పాటలో నాయకానాయికలు చూడముచ్చటగా కనిపించారు’ అని అన్నారు హను రాఘవపూడి. ఆయన దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్
ఏ పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోతుంది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. కెరీర్ ఆరంభం నుంచి అందం, అభినయం కలబోతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నది. ఈ కన్నడ సోయగం తాజాగా ఓ వినూత్న కథా చిత్రంలో భాగమైంది. వివరాల్లోకి వ�