ఉద్వేగపూరితమైన పాత్రలో అల్లరి నరేశ్ నటిస్తున్న చిత్రం ‘బచ్చలమల్లి’. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో, హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండ, బాలాజీ గుత్తా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
స్పై థ్రిల్లర్ చిత్రాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. పైగా విశాల్ భరద్వాజ్ లాంటి విభిన్న దర్శకుడు తెరకెక్కిస్తే మరింత కిక్ ఉంటుందని ప్రేక్షకుల నమ్మకం. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన ‘ఖూఫియా’ స్ట్రీమింగ్లో
హైదరాబాదీ కథానాయిక టబూ కొంతకాలంగా వరుస సినిమాలు చేస్తున్నది. హిందీ ‘దృశ్యం-2’లో మీరా దేశ్ముఖ్ పాత్రతో అందరి మనసులూ దోచుకున్నది. ఇటీవల ‘కుట్టీ’ అనే సినిమాలో పోలీసు అధికారిగా కనిపించింది.