Home
virginity test
virginity test
-
"High Court | కన్యత్వ పరీక్ష గౌరవాన్ని ఉల్లంఘించడమే..! విడాకుల కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు"
2 years agoభార్యకు కన్యత్వ నిర్ధారణ పరీక్ష చేయాలని డిమాండ్ చేయడం మహిళల గౌరవ హక్కును ఉల్లంఘించడమే కాక, రాజ్యాంగ విరుద్ధమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది."కన్యత్వ పరీక్షలు చేయడం రాజ్యాంగ విరుద్ధం: ఢిల్లీ హైకోర్టు"
4 years agoVirginity test | కస్టడీలో ఉన్న మహిళలకు కన్యత్వ పరీక్షలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. జ్యుడీషియల్ కస్టడీలో అయినా, పోలీస్ కస్టడీలో అయినా ఇలాంటి ఘటనలు అమానవీయమని, మహిళల గౌరవానికి భంగక"తొలిరాత్రి కన్యత్వ పరీక్ష.. ఫెయిలైన వధువుకు రూ. 10 లక్షలు జరిమానా"
4 years agoజైపూర్ : ఎన్నెన్నో ఊహాలతో, ఆశలతో పెళ్లి చేసుకుంది. తనకు కాబోయే భర్తతో సరదాగా గడపాలనుకుంది. తొలిరాత్రి సమయం రానే వచ్చింది. పడకగదిలోకి వెళ్లిన ఆ నవ వధువుకు నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఆమెక�"కన్యత్వ పరీక్షలో వధువు విఫలం… రూ.10 లక్షల జరిమానా విధింఫు"
4 years agoజైపూర్: కన్యత్వ పరీక్షలో వధువు విఫలమైంది. దీంతో పంచాయతీ నిర్వహించి ఆమెకు రూ.10 లక్షల జరిమానా విధించారు. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఈ ఏడాది మే 11న భిల్వారా నగరానికి చెందిన 24 ఏళ్ల యువత�"అనాగరికం : కన్యత్వ పరీక్షలో నెగ్గలేదని విడాకులు"
6 years agoముంబై : కన్యత్వ పరీక్షలో విఫలం కావడంతో తమ భర్తలు తమకు విడాకులిచ్చారని ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆరోపించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. కన్యత్వ పరీక్ష�"కన్యత్వ పరీక్షలో విఫలం.. అక్కాచెల్లెళ్లను గెంటేశారు"
6 years agoకన్యత్వ పరీక్ష | కన్యత్వ పరీక్షలో విఫలమైందని తన భార్యను ఓ భర్త గెంటేశాడు. ఆమె చెల్లిని కూడా అత్తింటివారు బయటకు పంపించేశారుతాజా వార్తలు
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
AP News | తీసుకున్న రూ.500 తిరిగివ్వలేదని ఓ వ్యక్తిపై వేడి నూనె గుప్పిన మహిళ
ఎదురెదురుగా బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
‘కాంట్రాక్టు కార్మికులకు రూ.120 బోనస్ చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్






