‘దర్శకుడు ఆద్యంత్ హర్ష కథ ఎలాగైతే ఆకట్టుకునేలా చెప్పాడో, అంతేబాగా తెరకెక్కించాడు. సమాజంలోని ఓ ముఖ్యమైన అంశాన్ని తీసుకొని దానికి కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జోడించి రూపొందించిన సినిమా ఇది.
‘నా కెరీర్లో ఇప్పటివరకూ ఇలాంటి సినిమా చేయలేదు. మోస్ట్ క్రేజీయస్ట్ కేరక్టర్ ఇందులో చేశాను. ఈ నెల 10న విడుదల కానున్న ఫస్ట్‌లుక్ చూసి అందరూ షాక్ అవుతారు.