సమాజంలోని సమస్యకు కమర్షియల్ కోటింగ్ ఇచ్చాం
‘దర్శకుడు ఆద్యంత్ హర్ష కథ ఎలాగైతే ఆకట్టుకునేలా చెప్పాడో, అంతేబాగా తెరకెక్కించాడు. సమాజంలోని ఓ ముఖ్యమైన అంశాన్ని తీసుకొని దానికి కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జోడించి రూపొందించిన సినిమా ఇది.
‘దర్శకుడు ఆద్యంత్ హర్ష కథ ఎలాగైతే ఆకట్టుకునేలా చెప్పాడో, అంతేబాగా తెరకెక్కించాడు. సమాజంలోని ఓ ముఖ్యమైన అంశాన్ని తీసుకొని దానికి కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జోడించి రూపొందించిన సినిమా ఇది. ఇదొక మంచి కంటెట్. చూసిన ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాం.’ అని నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల అన్నారు. వరుణ్‌సందేశ్ కథానాయకుడిగా ఆయన నిర్మించిన చిత్రం ‘విరాజి’. ఆద్యంత్ హర్ష దర్శకుడు. ఆగస్ట్2న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ విలేకరులతో ముచ్చటించారు. ‘ముందు హీరో పాత్రకు ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లు అనుకున్నాం. నాకు సెట్‌కొచ్చి వెళ్లిపోయే హీరో కాకుండా, సినిమా మొత్తం సపోర్ట్‌గా నిలిచే హీరో కావాలి. అందుకే వరుణ్సందేశ్ని తీసుకున్నాం. ఈ కథకు కూడా ఆయన యాప్ట్. తను యూఎస్ నేపథ్యం ఉన్న పర్సన్. తన డైలాగ్ మాడ్యులేషన్ కూడా ఈ పాత్రకు కలిసొచ్చింది. నటీనటుల దగ్గర్నుంచీ, ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ మనసుపెట్టి పనిచేశారు. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నా’ అని మహేంద్రనాథ్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

