తిరుమలలో నకిలీ ఈడీ కమిషనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ వేదాం తం శ్రీనివాస్ భరత్ భూషణ్‌గా పోలీసులు గుర్తించారు.
TTD | వేసవి సెలవుల కారణంగా తిరుమల కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది. సర్వదర్శనం భక్తులకు దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతుండడంతో జూన్ 30వ తేదీ వరకు స్వామి వారి సేవలు, వీ