తెలంగాణ రాష్ర్టాన్ని బద్నాం చేయాలనే కుట్రతోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో బాధ్యతారహితంగా మాట్లాడారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు.
కుల, మత విద్వేషాలతో దేశం కునారిల్లుతున్నదని రాష్ట్ర ఆబార్కీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.