డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని చిగురుమామిడి ఎస్సై దాస సుధాకర్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మండలంలోని
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సమాఖ్య 50 వసంతాలను పురస్కరించుకొని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండురోజులపాటు సభలు నిర్వహించారు.