గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడకుండా ఉండడానికి ప్రభుత్వం చండూరు మండలంలోని 8 క్లస్టర్లకు 8 మంది గ్రామ పరిపాలన అధికారులను నియమించిందని తాసీల్దార్ చంద్రశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రామ పాలన అధికారుల(జీపీవో) నియామకంపై గందరగోళం కొనసాగుతున్నది. పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలను తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 16 వరకు ఆప్షన్లు తీసుకుంటామని చెప్పింది.