నిర్మల్ పట్టణంలోని పాల్టెక్నిక్ కళాశాలలో గ్రామ పరిపాలన అధికారులు, లైసెన్స్ సర్వేయర్ల నియామక పరీక్షను ఆదివారం నిర్వహించారు. ఈ పరీక్ష కేంద్రాన్ని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు.
GPO | గ్రామాల్లో గ్రామ పాలన అధికారుల (జీపీవో)ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 10,954 విలేజ్ లెవల్ ఆఫీసర్స్ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది.