బోయినపల్లి మం డలం విలాసాగర్ రైతులకు సాగు నీరు విడుదలైంది. దీంతో రైతులు సంతోషంలో ఉన్నారు. విలాసాగర్ పెద్ద చెరువు నింపేందుకు ప్రభు త్వం వరద కాలువ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పా టు చేసి మోటర్లు బిగించారు.
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. దాదాపు మూడు గంటలకుపైగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి కలియదిరిగిన ఆయన, ముందుగా ఉదయం 11.15 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల�