లక్ష్ చదలవాడ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ధీర’. తిరుమల తిరుపతి వెంకటేశ్వర పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 2న విడుదల కానుంది.
లక్ష్ చదలవాడ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ధీర’. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకుడు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ట్�