‘సినీరంగంలో 52 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. వృత్తిపట్ల అంకితభావం, క్రమశిక్షణ వల్లే ఇది సాధ్యమైంది. ఆఖరిశ్వాస వరకు షూటింగ్లోనే ఉండాలని కోరుకుంటున్నా’ అన్నారు సీనియర్ నటుడు వీకే నరేష్
సెకండ్ ఇన్నింగ్స్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు సీనియర్ నటుడు నరేష్. సినిమాలతో పాటు ఓటీటీ వేదికపై కూడా సత్తా చాటుతున్నారు. ఈ ఏడాదితో ఆయన సినీ రంగంలో యాభైఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. నేడ�