‘ ఈ సినిమాలో మంచి ఎంటైర్టెన్మెంట్ ఉంటుంది. అలాగే ఆలోచింపజేసే అంశాలుంటాయ్. అద్భుతమైన కథ రాసుకొని, దాన్ని జనం మెచ్చేలా తెరకెక్కించారు దర్శకుడు అరుణ్ ప్రభు. మంచి బడ్జెట్, అద్భుతమైన కంటెంట్‌తో వస్తున్న �
నటుడు, సంగీత దర్శకుడు, బిచ్చగాడు (Bichagadu) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ఆంటోని (Vijay Antony) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన కుమార్తె మీరా ఆంటోని (Meera) ఆత్మహత్య (Suicide) చేసుకున్నది.