‘ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. విజయశాంతిగారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. తల్లీకొడుకుల బాండింగ్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది.
కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. ఈ నెల 18న భారీ స్థాయిలో విడుదల కానుంది.
Kalyanram | నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న యాక్షన్ ప్యాక్డ్ ఎంటైర్టెనర్ ‘ఎన్ఆర్కే 21’(వర్కింగ్ టైటిల్). ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.