తమిళ అగ్ర నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారిగా పూరీ జగన్నాథ్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సేతుపతి యాచకునిగా నటిస్తున్నాడని సమాచారం.
హీరో అంటే.. ఒడ్డూపొడుగూ ఉండాలి. ముక్కూమొహం బాగుండాలి. నిమ్మపండు మేనిఛాయ మస్ట్. పొడగరి కాకపోయినా, విశాల నేత్రాలు లేకపోయినా.. రంగుంటే చాలు! ఇదీ హీరోల ఎంపికలో సినీజనాల ఈక్వేషన్! కాస్త రంగు తక్కువ ఉన్నోళ్లు.. అ