విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తూ ఎంతో మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నట్లు జనగాం ఎమ్మెల్యే, బీజేఐఈటీ విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి �
రంగారెడ్డి జిల్లా హిమాయత్‌నగర్ పరిధిలోని విద్యాజ్యోతి ఇం జినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాతీయ స్థాయి టెక్నో-కల్చరల్-స్పోర్ట్స్ ఫెస్ట్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.