మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు పోక్సో చట్టం కింద కేసును ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి ఎటువంటి శిక్ష విధించకుండా సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 142 అధికరణ కింద తనకు గల అసాధారణ అధికారాలను ఉపయోగించింది.
Supreme Court | పోక్సో కేసు (POCSO Case) లో దోషిగా తేలిన వ్యక్తి విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) అరుదైన తీర్పు ఇచ్చింది. ఆ వ్యక్తి కేసులో దోషిగా నిర్ధారణ అయినప్పటికీ అతడికి తన తుది తీర్పులో ఏ శిక్షా విధించలేదు. దోషిగా తేలినా శ