ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని వెల్కిచర్ల ఉన్నత పాఠశాలను శనివారం పరిశీలించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు, పట్టణాలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నాయని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ అన్నారు. మండలంలోని కప్పెటలో శుక్రవారం వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్ ఆధ్వర�