నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్లో కన్పించదు
ఈ నెల 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. దీనిని సంపూర్ణంగా లేదా పాక్షికంగా దర్శించేందుకు పలు దేశాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇది భారత్లో కన్పించక పోయినా 55 దేశాల్లో కనిపిస్తుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక సరళరేఖ పైకి వచ్చినప్పుడు చంద్రుడు..
న్యూఢిల్లీ : ఈ నెల 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. దీనిని సంపూర్ణంగా లేదా పాక్షికంగా దర్శించేందుకు పలు దేశాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇది భారత్లో కన్పించక పోయినా 55 దేశాల్లో కనిపిస్తుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక సరళరేఖ పైకి వచ్చినప్పుడు చంద్రుడు.. సూర్యునికి, భూమికి మధ్యగా నేరుగా వెళ్లడం వల్ల మన గ్రహంపై నీడ పడుతుంది.
సూర్యుడి కాంతిని కొంత లేదా పూర్తిగా చంద్రుడు అడ్డుకోవడాన్ని సూర్యగ్రహణం అంటారు. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేస్తే సంపూర్ణ సూర్యగ్రహణం. 1999 తర్వాత ఐరోపా ప్రధాన భూ భాగంలో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

