వీహెచ్పీ వక్తల విద్వేష ప్రసంగాలను ఆ సంస్థ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ సమర్థించారు. జిహాదీలకు వ్యతిరేకంగాను, ఆత్మరక్షణ కోసం ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఏ వర్గాన్ని ఉద్దేశించి కాదని అన్నారు.
అగర్తల: బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలు, వ్యక్తులపై దాడిని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) మంగళవారం సాయంత్రం త్రిపురలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆందోళనకారులు ధర్మానగర్ జిల్లా చంతిల్ల�