Galikuntu vaccination | మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని కుసంగి గ్రామంలో మంగళవారం జాతీయ పశువైద్య నియంత్రణ పథకంలో భాగంగా కుసంగి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు.
Gali kuntu | బుధవారం మండల పరిధిలోని కంబాలపల్లి గ్రామంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నివారణ శిబిరానికి సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు.