వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, నా గాలాండ్, గోవా, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ర్టాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్ల
Heavy to very heavy rainfall | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (Indian Meteorological Department - IMD) హెచ్చరించింది.