రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిసమ్పై పలువురు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారు. ఆ డిస్కమ్ వద్దని, దానికి లైసెన్సు జారీచేయరాదని విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)ని అభ్యర్థించారు.
దేశ న్యాయవ్యవస్థ దారుణమైన స్థితిలో ఉన్నదని, ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి వివిధ కోర్టుల్లో 5.84 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని తమిళనాడు మాజీ గవర్నర్, ఏపీ మాజీ డీజీపీ పీఎస్ రామ్మోహన్రావు ఆవేదన వ్యక్తం చ�