మూడు గంటల్లో చీర తయారీ.. పూర్తిగా మగ్గంపై చేనేత కళాకారుడి అద్భుత ప్రతిభ
సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భు త ఆవిష్కరణ చేశాడు. గతంలో అగ్గిపెట్టె లో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీర, శాలువాపై కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలు, జీ 20 సదస్సు చిత్రాలు వంటి అనేక అ ద్భుత వస్త్రాలను రూపొందించిన ఆయన, సోమవారం లిమ్కా బుక్ రికార్డులో స్థాన మే లక్ష్యంగా మగ్గంపై 2:50 గంటల్లోనే 5.50 మీటర్ల పొడవైన పట్టు చీరను తయా రు చేశాడు.
- లిమ్కా బుక్‌లో రికార్డు కోసమేనని హరిప్రసాద్ వెల్లడి
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 3 : సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భు త ఆవిష్కరణ చేశాడు. గతంలో అగ్గిపెట్టె లో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీర, శాలువాపై కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలు, జీ 20 సదస్సు చిత్రాలు వంటి అనేక అ ద్భుత వస్త్రాలను రూపొందించిన ఆయన, సోమవారం లిమ్కా బుక్ రికార్డులో స్థాన మే లక్ష్యంగా మగ్గంపై 2:50 గంటల్లోనే 5.50 మీటర్ల పొడవైన పట్టు చీరను తయా రు చేశాడు. 5.5 మీటర్ల పొడవు, 45 అం గుళాల వెడల్పు, 170 గ్రాముల బరువుతో అగ్గిపెట్టెలో ఇమిడేలా చీర రూపొందించాడు.
10,500 వెఫ్ట్ పోగులు, 1,500 వార్ప్ పోగులు ఉపయోగించినట్టు తెలిపా డు. చేనేత కళకు అంతర్జాతీయ గుర్తింపే లక్ష్యంగా పనిచేస్తున్నానని, లిమ్కా బుక్, గిన్నిస్ బుక్, ఇండియన్ బుక్‌లో స్థానం సంపాదించడం కోసం 2.50 గంటల పాటు శ్రమించి ఈ చీరను రూపొందించానని చెప్పాడు. హరిప్రసాద్‌కు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అభినందనలు తెలిపారు. పట్టణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
‘రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

