ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సరికొత్త చరిత్ర సృష్టించింది. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల కాంపౌండ్ విభాగంలో పతకం గెలిచిన తొలి మహిళా ఆర్చర్‌గా రికార్డులకెక్కింది.
న్యూఢిల్లీ: తెలుగు యువ ఆర్చర్ వెన్నెం జ్యోతి సురేఖ కెరీర్లో కీలక మలుపు. అంతర్జాతీయ టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ పతకాలు కొల్లగొడుతున్న సురేఖ.. ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది.