‘వెంకటేష్ నాకు చాలా ఇష్టమైన హీరో. ఆయన 75వ చిత్రాన్ని నిర్మించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు . నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకటేష్ కథానాయకుడిగా ఆయన రూపొందించిన చిత్రం ‘సైంధవ్'. �
SAINDHAV | టాలీవుడ్ హీరో వెంకటేశ్ (Venkatesh) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం సైంధవ్ (SAINDHAV). హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వెంకటేశ్ 75వ సినిమాగా వస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట�