పార్కుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం మరింత తలపించేలా మొక్కలను విరివిగా నాటాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరామిరెడ్డి అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలోని హైలాండ్ పార్కును ఆయన సందర్శించారు.
Congress | వచ్చేసారి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) గెలువదని కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి (Kuda Chairman Venkataramireddy )సంచలన వ్యాఖ్యలు చేశారు.