భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతయిగూడెం గ్రామంలో గల ప్రముఖ సాగునీటి ప్రాజెక్ట్ అయిన వెంగళరావు సాగర్ ప్రాజెక్ట్ అలుగు నిర్మాణం నాసిరకంగా సాగుతుందని ఆయకట్టు రైతులు ఆరోపించారు. బుధవా�
వానాకాలం సమీపించిన తరుణంలో హడావిడిగా అలుగు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయడంలో ఆంతర్యం ఏంటని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ప్రశ్నించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం �